Saturday, November 23, 2024

డెల్టా వేరియంట్ డేంజరస్: డబ్ల్యుహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

90 Delta Plus Variant Cases Registered In Tripura

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యుహెచ్‌ఒ తెలిపింది. డెల్టా వేరియంట్ 104 దేశాలకు విస్తరించడంతో వ్యాప్తి అత్యంత ఆందోళనకరంగా ఉందని తెలిపింది. డెల్టా వేరియంట్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయని, దీంతో ప్రభావం భారీగా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా వరుసగా నాలుగో వారం కేసుల సంఖ్య పెరిగినట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News