- Advertisement -
న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యంలోనూ భారతదేశంలో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి చెందుతుందని సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఎక్స్‌పిరియన్స్ హెడ్ టిఎం రోహ్ అన్నారు. 5జి స్మార్ట్‌ఫోన్స్‌కి డిమాండ్, స్మార్ట్‌ఫోన్స్‌ని కొనాలనే ట్రెండ్ భారతీయ మార్కెట్ వృద్ధికి దారి తీస్తుందని ఆయన అన్నారు. 5జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2023లో 60 శాతానికి పైగా, ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ మార్కెటే 30 శాతానికి పైగా వృద్ధిని అంచనా వేశారు.
- Advertisement -