Sunday, December 22, 2024

రాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ లపై వెలిసిన కట్టడాల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రాంతం శాస్త్రీపురంలో ఫుట్ పాత్ లపై వెలిసిన కట్టడాలను జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల వ్యాపార సముదాయాలు వెలిశాయి. ఫుట్ పాత్, రోడ్లను వ్యాపారులు‌ కబ్జా చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంద మంది పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలను జిహెచ్ఎంసి అధికారులు ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News