Friday, November 22, 2024

జల్‌పల్లిలో అక్రమ నిర్మాణాలు నేల మట్టం

- Advertisement -
- Advertisement -

Demolition of illegal structures in Jalpally municipality

 

మనతెలంగాణ/ హైదరాబాద్: జల్‌పల్లి మున్సిపల్ పరిధిలో వెలిసిన ఆక్రమ నిర్మాణాలను అధికారులు శనివారం కూల్చివేశారు. కోర్డు ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ ప్రత్యేక బృందాలను కూల్చివేతలను కొనసాగించాయి. జల్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సర్వేనంబర్ 1441/ 145లో కొంత మంది ఏలాంటి అనుమతుల లేకుండానే ఆక్రమ నిర్మాణాలను చేపట్టారు .దీంతో మున్సిపల్ చట్టం 172/2019 చట్టం ప్రకారం 6 అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News