Wednesday, January 22, 2025

మణికొండలో అక్రమ విల్లాలు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: మణికొండలోని చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా ఝుళిపించారు. చిత్రపురి కాలనీలో 227 విల్లాలు ఉండగా 200 విల్లాలకు మాత్రమే అనుమతి తీసుకున్నారు. అక్రమంగా నిర్మించిన ఏడు విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలను అధికారులు చేపట్టారు. సొసైటీ సభ్యులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిహెచ్ఎంసి పరిధిలోని చెరువుల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News