Sunday, December 22, 2024

తెలంగాణలో ప్రబలుతున్న డెంగ్యూ కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వానలు పడ్డాక దోమలు పెరిగిపోయినట్లున్నాయి. వాతావరణ మార్పు కారణంగా సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ హాస్పిటల్ ఆసుపత్రులలో ఔట్ పేషంట్ ల సంఖ్య బాగా పెరుగుతోంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News