Monday, November 18, 2024

వికలాంగుల శాఖ విలీన ప్రతిపాదన లేదు : మంత్రి

- Advertisement -
- Advertisement -

Department of Disability No Merger Proposal

మనతెలంగాణ,హైదరాబాద్: వికలాంగుల సంక్షేమ శాఖ సర్వీస్ నిబంధనలను మహిళా శిశు సంక్షేమశాఖలో విలీనం చేసే ప్రతిపాదనలు ఏమీ లేవని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సంస్థ టిసిపిసి యూనిట్లను కూడా మూసివేయడం లేదని చెప్పారు. వికలాంగుల సర్వీస్ రూల్స్‌ను, మహిళా శిశు సంక్షేమశాఖలో విలీనం చేస్తున్నారనే వదంతులు రావడంతో దివ్యాంగుల రాష్ట్ర సలహాబోర్డు సభ్యులు నారా నాగేశ్వర్‌రావు, శ్రీనివాసులు, నిరుద్యోగ వికలాంగుల సంఘం కన్వీనర్ సుధాకర్‌వర్మ మంత్రి కొప్పులను కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News