Monday, January 20, 2025

సిసి ఎస్ ఎస్బీఐ ఎటిఎంలో డిపాజిటర్ రూ.3 కోట్లతో పరార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సిసి ఎస్ ఎస్బీఐ ఎటిఎంలలో డిపాజిట్ స్క్వేర్ వాల్యూ అనే సంస్థలో పనిచేసే ఉద్యోగి మూడు కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయాడు. స్క్వేర్ వాల్యూ బోయిన్ పల్లి తాడబాన్ లోని సంస్థ ఎస్ బిఐ ఎటిఎంలలో మనీ డిపాజిటర్ గా లక్ష్మణ్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సంస్థ డిపాజిట్ వెహికిల్ నుంచి 3 కోట్ల రూపాయలతో పారిపోయాడు. సంస్థ యాజమాన్యం సిసిఎస్ లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ ప్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News