Sunday, December 22, 2024

తీరం దాటిన వాయుగుండం

- Advertisement -
- Advertisement -

విశాఖ, గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం

విశాఖపట్నం: పూరి వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటింది. నేటి సాయంత్రానికి బలహీనపడనున్నది. మరో 24 గంటలపాటు ఉత్తరాంధ్రలో భారీ వానలు కురియనున్నాయి. శ్రీకాకుంళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కాగా తీరం వెంబడి ఈదురుగాలులు బలంగా వీచనున్నాయి. సముద్రంలోని వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News