Sunday, December 22, 2024

నేడు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండో రోజు రసవత్తరంగా సాగాయి. ఉదయం గం.10 నుంచి మొదలైన ప్ర శ్నోత్తరాలు, అనంతరం కేంద్ర బడ్జెట్‌పై వాడివేడిగా చర్చ జరిగింది. అ నంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమా ర్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News