- Advertisement -
హైదరాబాద్: రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ నేతలు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చిరెడ్డి, కార్యదర్శులు కె.రామకృష్ణ, ఎన్‌ఆర్. సరిత, కోశాధికారి వెంకట్ రెడ్డి తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు కల్పించాల్సిన సౌకర్యాలను గురించి
వారు మంత్రికి వివరించారు.
- Advertisement -