Thursday, January 23, 2025

పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ వద్ద శనవారం వేకువజామున సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఇవాళ తెల్లవారుజామున 2.35 నిమిషాలకు ట్రాక్‌పై వస్తువును రైలు ఢీకొట్టడంతో పట్టాలు తప్పింది. వెంటనే పైలెట్ అప్రమత్తమై బ్రేకులు వేశాడు. పోలీసులు, ఐటి సంయుక్తంగా ఘటన స్థలానికి చేరుకొని ఢీకొన్న వస్తువు ఆనవాళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రయాణికులంరినీ మరో రైలులో తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News