Wednesday, January 22, 2025

అశోక్‌ గల్లా ‘దేవకీ నందన వాసుదేవ’ టీజర్ రిలీజ్..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా నటిస్తున్నరెండో సినిమా టీజర్ విడులైంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి ‘దేవకీ నందన వాసుదేవ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు మేకర్స్. బుధవారం టైటిల్ తోపాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈసినిమకు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.

Devaki Nandana Vasudeva Movie Teaser Out

అశోక్ సరసన మనస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ కథ, సాయిమాధవ్ బుర్రా మాటలు అందించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News