Sunday, December 22, 2024

అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ‘దేవర’

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 27న విడుదులై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దేవర మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. వెండితెరపై రికార్డు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోనూ  అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్‌ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ ప్రసారం కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దాదాపు రూ.500 కోట్ల వరకు వసూల్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News