Thursday, January 23, 2025

దేవరకద్రలో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామ రైల్వే గేట్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటాయ పల్లి గ్రామానికి చెందిన సంకటి రాజమల్లయ్య కుమారుడు సంకటి శివ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అణచివేతకు చెంపపెట్టు: మమత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News