Wednesday, January 22, 2025

విశ్వనగరమే లక్ష్యంగా వేలాది కోట్లతో హైదరాబాద్ అభివృద్ది

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలు బిఆర్‌ఎస్ సర్కార్ హైదరాబాద్ అభివృద్దికి వేలాది కోట్ల రూపాయాలను ఖర్చు చేసింది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా ఆరోగ్య పరిరక్షణ, ఆహ్లాదకరమైన వాతావరణం, అతి తక్కువ సమయంలో సురక్షితమైన ప్రయాణం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్‌లో 2014 నుంచి 2020 అగస్టు 15 నాటికి రూ.32,532,87 కోట్లు, 2020 అగస్టు 17 నుంచి 2022 అగస్టు 31 వరకు రూ.5.881.17 కోట్లు, 2022 సెప్టెంబర్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు రూ. 1,766.97 కోట్లు మొత్తం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల నాటికి రూ. 40,181.00 కోట్ల నిధులను ఖర్చు చేసింది.

ఇందులో భాగంగా రోడ్ల అభివృద్ది, పుట్‌పాత్‌ల నిర్మాణం, ప్లైఓవర్లు, ఆర్‌ఓబిలు, ఆర్‌యుబిలను నిర్మాణానికి రూ.7.549.11 కోట్లు ఖర్చు చేసింది. వ్వూహత్మక రోడ్ల అభివృద్ది, సమగ్ర రోడ్ల నిర్వహణ, వ్యూహాత్మక నాలాల అభివృద్ది, డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాజెక్టు పార్కులు , సిగ్నల్స్, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల నుంచి ఇందన ఉత్పత్తి, ఇలా వేలాది కోట్లను ఖర్చు చేయడం ద్వారా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతోంది.
గ్రేటర్ అభివృద్దికి 2014 -15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2023 మార్చి 31 వరకు ఖర్చు చేసిన వివరాలు కోట్లలో ః
అభివృద్ది పనులు 2014- 15.07.2020 16.07.202031.08.2022 01.09.202231.03.2023 మొత్తం. కోట్లలో
రోడ్లు,పుట్ పాత్‌లఅభివృద్ది రూ.2,968.70 రూ.1.415.79 రూ.638.0 రూ.5,023.19
భూసేకరణ నిర్మాణ వ్యయం రూ.1,781.94 రూ.217.41 రూ.63.74 రూ.2,073,09
బ్రిడ్జిలు, ప్లైఓవర్ జంక్షన్ల అభివృద్ది రూ.282.26 రూ.166.66 రూ.3.65 రూ.425.93
నీటి కాలువలు రూ.589.40 రూ.1,799.86 రూ.706.09 రూ.7,549.21
భూసేకరణ, భూగర్భ డ్రైనేజీలు నాలాలు రూ.3,316.57 రూ.799.15 రూ.4.115.72
ఎస్‌ఆర్‌డిపి, 46 ప్లైఓవర్లు వియుపి 7
ఆర్‌ఓబిలు 4.ఆర్‌యుబిలు 5. రూ.8,410.00 రూ.8.410.00
నీటి సరఫరా రూ.505.06 రూ.233.52 ——– రూ.738.58
ఎస్‌ఎన్‌డిపి రూ.732.07 రూ.186.55 రూ.918.62
సిఆర్‌ఎంపి 709.490 కి.మి రూ.1,839.00 – రూ.1,839.00
బెడ్‌రూం ప్రాజెక్టు98,000 యూనిట్లు రూ.9,700.00 రూ.34.91 రూ.0.41 రూ.9,735.32
ఎల్‌ఈడి వీధి దీపాల 4,54,798 రూ.495.00 రూ.239.06 రూ.62.96 రూ.797.02
ట్రాఫిక్ సిగ్నళ్ళు పాతవి-221,కొత్తవి221. రూ.129.50 రూ.42.02 రూ.9.99 రూ.181.51
సోలార్ రూఫ్ టాప్ 34 రూ.3.34 రూ.0.23 రూ.3.57
దుర్గం చెర్వు కేబుల్ స్టే బ్రిడ్జ్,
ఎంజె మార్కెట్ అభివృద్ది రూ.10.50 రూ.1.33 రూ.11.83
67 థీమ్. 517,ట్రీ పార్కులు,
917పార్కుల నిర్వహణ ఖర్చు రూ.250.00 రూ.534.39 రూ.161.40 రూ.945.79
క్రీడ మైదానాలు, ఈత కొలనులు, రూ.-97.37 రూ.69.42 రూ.20.60 రూ.187.38
వ్యర్థాలనుండి ఇంధనఉత్పత్తి19.8 ఎం.వి రూ.455.00 రూ.26.17 రూ.481.17
సి అండ్ డి వేస్ట్, జీడిమెట్ల – రూ.11.02 రూ.12.85 రూ.23.87
సైంటిఫిక్ డిస్పోజల్ వేస్ట్ – రూ.779.80 రూ.381.50 రూ.217.80 రూ.1,379.10
క్యాపింగ్ – రూ.144.00 రూ.14.77 రూ.25.00 రూ.183.76
లీచెట్ ట్రీట్మెంట్ – రూ.200.00 రూ.83.92 రూ.5.11 రూ.289.03
స్వచ్ఛ ఆటోలు2,500 రూ.100.00 రూ.54.48 రూ.116.26 రూ.270.74
పూరైనబస్‌షెల్టరు 1,000,
నిర్మాణంలో ఉన్నవి 800 రూ.45.00 రూ.1.75 –___ రూ.46.75
ఇవిఅండ్ డిఎమ్ మౌలిక సదుపాయాలు రూ.15.00 రూ.58.68 రూ.1.97 రూ.75.64
బస్తీ దవాఖానలు 297 రూ.30.51 రూ.1.07 రూ.31.58
పబ్లిక్ టాయిలెట్ 8,400 రూ.26.51 రూ.34.25 రూ.28.96 రూ.89.73
రూ.5ల అన్నపూర్ణ మీల్స్- రోజువారి గా
మధ్యాహ్నం50 వేలు ., రాత్రి 20వేలు రూ.-152.03 రూ.78.82 రూ.16.32 రూ.247.17
కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం, అభివృద్ది రూ.57.84 రూ.235.23 రూ.55.69 రూ.348.76
ఆధునిక మార్కెట్లు రూ.23.70 రూ.12.18 రూ.24.68 రూ.60.56
శ్మశానవాటికల అభివృద్ది రూ.66.97 రూ.131.70 రూ.198.67
మోజంజాహిమార్కెట్‌అభివృద్ది రూ.10.49 – రూ.10.49
చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు 13.04 – ___ ___ 13.04
మల్టీ పర్పస్ హాళ్ళు రూ.12.97 రూ.6.92 రూ.19.89
మొత్తం: రూ.32,532.87 రూ.5,881.17 రూ.1,766.97 రూ.40,181.00

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News