Friday, December 27, 2024

సిద్దిపేట అభివృద్ధి అద్భుతం

- Advertisement -
- Advertisement -
  • కోమటి చెరువు ఆహ్లాదానికి నిలయం

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లేలా చేస్తున్నారని మానకొండూరు చైర్మన్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్ రోడ్డును స్ధానిక కౌన్సిలర్ వడ్ల కొండ సాయికుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణం పర్యాటకులకు పట్టణ ప్రజలకు కోమటి చెరువు సుందరంగా ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు సర్పంచ్ , ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, మున్సిపల్ ఎఈలు, ఎస్సిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News