Wednesday, January 22, 2025

గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం వలిగొ ండ పట్టణ కేంద్రంలోని ఒకటవ వార్డు సాయినగర్, మైసమ్మ కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో మిగిలి ఉన్న సీసీ రోడ్డు పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పలుసం రమేష్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు ఐటిపాముల రవీ ంద్ర, మామిండ్ల రత్నయ్య, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగ స్వామి, బీసీ సెల్ అధ్యక్షుడు ఐటిపాము ల ప్రభాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎడవెల్లి శాంతి కుమార్, మండల యూత్ అధ్యక్షుడు ప లుసం రాజు, శ్రీరాముల నాగరాజు,కొండూరు వెంకటేశం, పోలేపాక బిక్షపతి, పబ్బు వెంకటరమణ,సత్యనారాయణ,మారయ్య,ఎల్లంకి నాగరాజు, బల్గూరి నరేష్ రెడ్డి,బూడిద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News