Monday, January 13, 2025

మహారాష్ట్ర సిఎంగా నేడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

ముంబై: ఆజాద్  మైదాన్ లో గురువారం సాయంత్రం 5.30 గంటలకు బిజెపి కి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర  ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఏక్ నాథ్ షిండే(శివసేన), అజిత్ పవార్ (ఎన్ సిపి) ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

దాదాపు 40 వేల మందికిపైగా ముంబై పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజకీయ నాయకులు , వివిధ మత వర్గాల ప్రభావవంతమైన వ్యక్తులతో సహా దాదాపు 2,000 మంది VVIP లకు వారి సౌకర్యం , భద్రతను నిర్ధారించడానికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేశారు. 520 మంది అధికారులతో సహా 3,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News