Monday, January 20, 2025

బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ విషయాన్ని దేవి శ్రీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్ అంటూ ఫేస్‌బుక్‌లో ఫోటోలను పోస్టు చేశారు. ‘థాంక్యూ… డియర్ చిరంజీవి సర్… ఎంతో ఆప్యాయంగా అల్పాహారం పెట్టారు… మీతో గడిపిన సమయం అద్భుతం సర్. మీరు ఎప్పుడూ మమ్మల్ని ఏదో ఒక ప్రత్యేకతతో సంతోష పెడుతుంటారు. అందుకే మీరు మాకు ఎల్లప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్… లవ్యూ సర్‘ అంటూ దేవి శ్రీ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News