Wednesday, January 22, 2025

తిరుమలలో క్యూ క్లాంపెక్స్ లో భక్తురాలు గుండెపోటుతో మృతి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో ఓ భక్తురాలు గుండెపోటుతో చనిపోయారు. శనివారం తెల్లవారుజామున వైకుంఠ క్యూ క్లాంపెక్స్ లో క్యూలైన్ లో వెళ్తుండగా ఝాన్సీ అనే భక్తురాలు ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే భక్తులు, సిబ్బంది అప్రమత్తమై సిపిఆర్ చేసి రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని  తెలిపారు. మృతురాలి స్వస్థలం కడప జిల్లా వాసిగా గుర్తించారు. ఆమె లండన్ లో స్థిరపడ్డారు. మెట్ల మార్గంలో, క్యూకాంప్లెక్స్ లో వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తామని టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News