- Advertisement -
సూర్యాపేట : కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వెలిసిన దూలగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి రోజుకు సుమారు 30వేల భక్తులు వస్తుండడంతో దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని భక్తులు వాపోతున్నారు.
ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తే 30లక్షల ఆదాయం వస్తుంది. ప్రభుత్వం స్ప ందించి యాదాద్రి లాగా ఇక్కడ కూ డా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. వసతులు లేక భక్తులు చాలా ఇబ్బందు లు పడుతున్నారని, ఎండెమెంట్ అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.
- Advertisement -