Wednesday, January 22, 2025

మేడారంలో భక్తుల సందడి..

- Advertisement -
- Advertisement -

ములుగు : ఆసియా ఖండంలోని అతి పెద్దదైన మేడారం జాతరకు 2023 నూతన సంవత్సరం సందర్భంగా సమ్మక్క సారలమ్మలను భక్తులు వేల సంఖ్యలో వచ్చి దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకున్నారు.  ఫిబ్రవరి నెలలో మినీ మేడారంలో జరుగుతున్న తరుణంలో ముందస్తుగా  రాష్ట్రం నలుమాలాల నుండి భక్తులు వచ్చి సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారు.  మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని సౌకర్యాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News