Wednesday, January 22, 2025

టిటిడి ఎల్ ఏసీ సభ్యునిగా దేవులపల్లి అజయ్ నియమాకం

- Advertisement -
- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన దేవస్ధానం ఈఓ

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా దేవులపల్లి అజయ్‌ను నియమిస్తూ కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్ నిర్మాణంలో ఉన్న కరీంనగర్ తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ది కార్యక్రమాల్లో సేవా భావంతో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, తితిదే ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మా రెడ్డి, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌కు అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News