Wednesday, January 22, 2025

కేదార్ నాథ్ లో అదుపుతప్పిన విధంగా హెలికాప్టర్ ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

Kedarnath helicopter

డెహ్రాడూన్:  ఉత్తరాఖండ్ లోని   కేదార్‌నాథ్ హెలిప్యాడ్‌లో ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ అదుపుతప్పి హార్డ్ ల్యాండింగ్ అయింది; ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. తొమ్మిది మంది అందులో ప్రయాణించారు. ఈ  ఘటన మే 31న జరిగింది. కాగా దీంతో కేదార్ నాథ్ అధికారులు చార్ధామ్ రూట్లో  హెలికాప్టర్లు నడిపే సంస్థలకు అడ్వయిజరీ జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News