- Advertisement -
నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియాపై విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ రూ.80 లక్షల జరిమానా విధించింది. ఫ్లైట్ క్రూ నిర్వహణా విధానం, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్‌కు సంబంధించిన నిబంధనల్లో ఉల్లంఘనల కారణంగా డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) చర్యలు తీసుకుంది.
- Advertisement -