Monday, December 23, 2024

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల డిజిపిలతో అంజనీ కుమార్ సమావేశం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:డిజిపి అంజనీ కుమార్‌ ఆధ్వర్యంలో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల డిజిపిల సమావేశం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో జాయింట్‌ ఆపరేషన్స్‌ నిర్వహించడం, అందుకు అవసరమైన ట్రైనింగ్‌ అంశాలపై 4 రాష్ట్రాల డిజిపిల మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ఎపి డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల డిజిపిలు కూడా పాల్గొన్నారు. వీళ్లతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆయా రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లోని సీనియర్‌ అధికారులు, సీఆర్పీఎఫ్ ఐజీ చారుసిన్హా, గ్రేహౌండ్స్‌ ఏడీజీ సంజయ్‌జైన్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News