Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డిని కలిసిన డిజిపి అంజనీకుమార్

- Advertisement -
- Advertisement -

తెంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇదిలా ఉండగా టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డిజిపి అంజనీ కుమార్ వెళ్లారు. రేవంత్ ను ఆదివారం డిజిపి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ ను కలిసిన వారిలో రాచకొండ సిపి మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డికి భద్రత పెంచారు. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో అధిక్యంలో ఉంది. దీంతో హస్తం పార్టీ శ్రేణులు వేడుక సంబురాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News