Wednesday, January 22, 2025

డిజిపి మహేందర్ రెడ్డిని వదలని సైబర్ కేటుగాళ్ళు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 9785743029 నంబరుకు సైబర్ నేరస్థులు మహేందర్ రెడ్డి ఫోటోను వాట్సాప్ డిపిగా పెట్టారు.  పోలీస్ ఉన్నతాధికారులకు, ప్రముఖులకు, సామాన్య ప్రజలకు డిజిపి పేరుతో కేడీలు సందేశాలు పంపుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. దర్యాప్తు చేయాలని డిజిపి ఆదేశించారు. మహేందర్ రెడి ఫోటోను డిపిగా పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News