Wednesday, January 22, 2025

ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన డిజిపి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కార్యాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ను డిజిపి రవి గుప్తా తన కార్యాలయంలో గురువారం నాడు ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే 2024 వ సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర డిజిపి కార్యాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రచురించింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐజిపి పర్సనల్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, సంఘం అధ్యక్షులు సి పవన్ కుమార్, ప్రధాన కార్యద ర్శి కె. హరిణి, ఉపాధ్యక్షురాలు లూసీ లావణ్య, ఉపాధ్యక్షుడు ఇ .సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News