Friday, April 4, 2025

ఉప్పర కులస్తులకు క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ : ఉప్పర కులస్తులకు దర్శకుడు త్రినాథరావు క్షమాపణలు చెప్పారు. ఇటివల జరిగిన ధమాకా ప్రిరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు ఉప్పర మీటింగ్ అంటూ వ్యాఖ్యలు చేశాడని తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఫిలిం ఛాంబర్ వద్ద ఉప్పరి సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. గురువారం జరిగిన ధమాకా మూవీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటివల జరిగిన ఈవెంట్‌లో ఉప్పర అనే పదం వాడానని తెలిసి చేయలేదని తెలియక జరిగిన తప్పుకు ఉప్పర సోదరులు క్షమించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News