Wednesday, January 22, 2025

విడిపోయిన మరో జంట.. ట్విట్టర్‌లో వెల్లడించిన ధనుష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కోలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ జంటగా పేరొందిన ధనుష్, ఐశ్చర్యలు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ధనుష్ తన ట్విట్టర్‌లో పొందుపర్చారు. 18 ఏళ్లుగా ధనుష్, ఐశ్వర్యల వైవాహిక బంధం కొనసాగింది. ఈ 18 ఏళ్లు ఇరువురు అనోన్యంగా కలిసి కొనసాగారు. కాగా, తాము విడిగా ఉందామని నిశ్చయించుకున్నామని, ఈ నిర్ణయాన్ని గౌరవించాలని, తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దని ధనుష్ వేడుకున్నారు. కాగా, హీరో ధనుష్, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు భర్త.

Dhanush and Aishwarya separate after 18 years of Togetherness

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News