Saturday, February 22, 2025

కాంగ్రెస్ పార్టీకి షాక్…

- Advertisement -
- Advertisement -

Dhara singh resign congress party

 

మన తెలంగాణ/ వికారాబాద్ న్యూస్: తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పెద్దముల్ మండల జెడ్పిటిసి ధారా సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీకి రాజీనామా లేఖను అందజేశారు. అయితే పార్టీలో ఉన్నటువంటి పిసిసి డెలిగేట్ పదవీని ధార సింగ్ కు తెలియకుండానే తీసేసి చేవెళ్ల నేతకు ఇవ్వడంతో రాజీనామా చేశారని సమాచారం. అయితే కాంగ్రెస్ తో 30 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని ధారాసింగ్ తెంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News