Tuesday, December 24, 2024

ధరణి పోర్టల్ ట్యాంపరింగ్….

- Advertisement -
- Advertisement -

Correction module available soon in Dharani Portal

హైదరాబాద్: ధరణి పోర్టల్ ను అక్రమార్కులు ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నా పెండింగ్ మ్యుటేషన్‌గా మార్పు చేశారు.  మీ సేవ ఆపరేటర్ల హస్తం ఉండడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. సిసిఎల్‌ఎకు సమాచారం చేరవేశారు. ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News