Wednesday, January 29, 2025

కారు ప్రమాదంలో ధర్మపురి ఎంఎల్‌ఎకు గాయాలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎంఎల్‌ఎ అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడిన సంఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ తప్పించబోయే రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌తో పాటు కారులో ఉన్న ఇతరులు గాయపడ్డారు. వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News