Thursday, January 23, 2025

డిహెచ్ఎల్ ఎక్స్ ప్రెస్ ఇండియా దీపావళి ఆఫర్

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచ అగ్రగామి ఇంటర్నేషనల్ ఎక్స్ ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డీహెచ్ఎల్ ఎక్స్­ప్రెస్ మరోసారి ఈ పండుగ సంతోషాన్ని విస్తరింపజేస్తోంది. రిటైల్ కస్టమర్లు 2 కిలోలకు పైబడి ఉండే అంతర్జాతీయ షిప్ మెంట్స్ పై 50% లేదా అంతకు మించి తగ్గింపును పొందే అవకాశాన్ని అందిస్తోంది. ఈ దీపావళి ఆఫర్ తో కస్టమర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుసంధానం కావాలన్నదే డీహెచ్ఎల్ లక్ష్యం.

ఈ సందర్భంగా డీహెచ్ఎల్ ఎక్స్­ప్రెస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) సందీప్ జునేజా మాట్లాడుతూ, ‘‘మనం అభిమానించే వాళ్లతో మనం అనుసంధానమై ఉన్నప్పడు దీపావళి అందించే సంతోషం మరింత గొప్పగా ఉంటుంది. ఈ దీపావళి ఆఫర్ తో మైళ్ల దూరంలో ఉంటున్న వారికి ఇంటి అనుభూతిని అందిం చాలన్నదే మా ఉద్దేశం. 220 దేశాలు, ప్రాంతాలను కవర్ చేసే డీహెచ్ఎల్ యొక్క డోర్ – టు – డోర్ షిప్పింగ్, ట్రాకింగ్ ఆప్షన్లతో మా కస్టమర్లకు విశ్వసనీయ భాగస్వామిగా ఉండాలన్నదే మా లక్ష్యం’’ అని అన్నారు.

కస్టమర్లు షిప్ మెంట్స్ స్టేటస్ పై ఎస్ఎంఎస్ లు లేదా ఇ-మెయిల్స్ ద్వారా అప్ డేట్స్ పొందగలుగుతారు.ఈ డిస్కౌంట్ 2022 అక్టోబర్ 29 వరకు 650 డీహెచ్ఎల్ సర్వీస్ పాయింట్స్ వద్ద లభ్యమవుతుంది.ఈ ఆఫర్ గురించిన విచారణలకు కస్టమర్లు డీహెచ్ఎల్ ఎక్స్­ప్రెస్ టోల్ – ఫ్రీ నెంబర్ 1800 11 1345 కు కాల్ చేయవచ్చు లేదా 56161 కు ఎస్ఎంఎస్ చేయవచ్చు. కోడ్ DIWALI ని ఉపయోగించాలి.

DHL Express India launches Diwali Festive Offer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News