Monday, December 23, 2024

2023 నుంచి డిహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ కొత్త రేట్లు

- Advertisement -
- Advertisement -

DHL Express New Rates from 2023

న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ కంపెనీ డిహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ పార్సిల్ డెలివరీలకు కొత్త రేట్లను ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త రేట్లు సగటున 7.9 శాతం పెరగనున్నాయి. అంతేగాకుండా ఓవర్ వెయిట్ పీసెస్, నాన్- స్టాకబుల్ పాలెట్స్‌కు వరుసగా ఒక్కో పీస్‌కు రూ.7,250, ఒక్కో పాలెట్‌కు రూ.15,000లకు సర్దుబాటు చేస్తారు. ఈ సందర్భంగా డిహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ ఎస్విపి సౌత్ ఏషియా ఆర్‌ఎస్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 2022 హెచ్చుతగ్గులతో కూడిన మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ వ్యాపార సవాళ్లతో కూడిన మరో సంవత్సరంగా ఉంది. అంతర్జాతీయంగా కస్టమర్లకు నిలకడతో కూడిన విశ్వసనీయ సేవలను అందిస్తున్నామని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News