Wednesday, January 22, 2025

డిహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రముఖ అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్ డిహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ తన రిటైల్ కస్టమర్లకు ఈ రాఖీ పండుగ సందర్భంగా ఆఫర్లు, తగ్గింపును అందిస్తోంది. ఆగస్ట్ 31 వరకు 700కి పైగా డిహెచ్‌ఎల్ రిటైల్ సర్వీస్ పాయింట్లలో వెబ్‌సైట్ ద్వారా విదేశాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు బహుమతులను పంపినప్పుడు ఆఫర్‌లను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా 0.5 కిలోల నుండి 2.5 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోల బరువున్న సరుకులపై 50 శాతం వరకు తగ్గింపు ఉంటుందని డిహెచ్‌ఎల్ ఎక్స్‌ప్రెస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, సందీప్ జునేజా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News