Thursday, December 26, 2024

స్టన్నింగ్ లుక్‌లో ధోనీ… సోషల్ మీడియాలో వైరల్

- Advertisement -
- Advertisement -

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్టన్నింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన ధోనీ భాలీవుడ్ హీరోను తలపించాడు. బ్లాక్ సూట్ లో సతీమణి సాక్షితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. ధోనీ స్టన్నింగ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 42 ఏళ్ల వయసులోనూ ధోని కుర్రాడిలా కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News