Monday, January 20, 2025

సిక్స్‌ల వర్షం కురిపించిన ధోనీ… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్-2024 ప్రారంభకానున్న నేపథ్యంలో అన్ని జట్టు ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మార్చి 22న ఐపిఎల్ 2024 ప్రారంభం కానుంది. 12 రోజుల తరువాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగునుంది. సిఎస్‌కె కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. శిక్షణ శిబిరంలో ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ధోనీ ప్రాక్టీస్ సందర్భంగా సిక్స్‌ల వర్షం కురిపించాడు. క్రిష్ గేల్ 357 సిక్స్‌లతో తొలి స్థానంలో ఉండగంగా వరసగా రోహిత్ శర్మ 257, ఎబి డివిలియర్స్ 251, ధోనీ 239 సిక్స్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News