Sunday, January 19, 2025

ప్రపంచ్ కప్ కే ఆ రెండు సీట్లు హైలెట్

- Advertisement -
- Advertisement -

ముంబయి: 2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. చివరలో మాజీ కెప్టెన్ ధోనీ సిక్స్ బాదిన విజయాన్ని అందించాడు. ఆ సిక్స్ ఆ వరల్డ్ కప్‌కే హైలెట్‌గా నిలిచింది. ఎప్పటికీ మనసులో హత్తుకుపోతుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్‌లోనికి బంతి పడిన చోట రెండు సీట్లకు కొత్త రూపు ఇచ్చారు. రెండు ప్రత్యేకమైన కూర్చీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచ కప్ 2011 విజయ స్మారక స్టాండ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు అదే స్టేడియంలో ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఇప్పుడు ఆ రెండు సీట్లు హాట్ టాఫిక్‌గా మారాయి.

Also Read: ‘కీడా కోలా’ నుంచి ‘డిపిరి డిపిరి’ పాట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News