Sunday, January 5, 2025

మంత్రి సురేఖను కలిసిన ధూప, దీప నైవేద్య అర్చక సంఘం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ నెల 21న నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి రావాలని ధూప, దీప నైవేద్య అర్చక సంఘం మంత్రి సురేఖను ఆహ్వానించింది. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని సోమవారం ఆమె నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ, జనరల్ సెకట్రరీ తిరునగరి వెంకటాద్రి స్వామి తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News