Tuesday, January 7, 2025

అండర్ 15 బాలికల టెన్నిస్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న దియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : నగరంలో డిఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో తెలుకుంట్ల దియా అండర్ 15 టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ని గెలుచుకుంది. ఇండస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతున్న దియా ఈ పోటీల్లో మల్లపాక హంసలేఖను 6-2 తో ఓడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News