Monday, December 23, 2024

కెవిపి ఇంట్లో దొంగతనం

- Advertisement -
- Advertisement -

KVP Ramchander Rao Comments on Chandrababu naidu

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెవిపి రామచంద్రరావు ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.46లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌ కనిపించడంలేదని కెవిపి సతీమణి సునీత బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 11న డైమండ్‌ నెక్లెస్‌ ధరించి సునీత ఓ వివాహ వేడుకకు హాజరైంది. వివాహ వేడుక నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటకి నెక్లెస్‌ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం ఉందని సునీత ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News