Monday, December 23, 2024

రామంతపూర్ లో అరుదైన చేప

- Advertisement -
- Advertisement -

Different fish fell from Sky Different fish fell from Sky Different fish fell from Sky

 

హైదరాబాద్:  రామంతపూర్ లోని సాయి కృష్ణ నగర్ లో అరుదైన చేప సాక్షాత్కరించింది. సోమవారం కురిసిన వర్షానికి మచ్చలతో కూడిన చేప ఆకాశం నుంచి భూమిపై పడిందని స్థానికులు తెలిపారు. ఇది అరుదుగా కనిపించే డెవిల్ చేప అని స్థానికులు పేర్కొన్నారు. ఈ చేపను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News