Friday, December 20, 2024

సొరంగం తవ్వి బ్యాంకులో బంగారం చోరీ

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ చోరీ జరిగింది. సొరంగం తవ్వ ఎస్‌బిఐ సచేందడి బ్రాంచ్‌లోకి ప్రవేశించిన దొంగలు కోట్లాది రూపాయల విలువచేసే బంగారంతో పరారయ్యారు. ఎస్‌బిఐ శాఖ ఉన్న భవనంలోకి సొరంగం తవ్విన దొంగలు కోట్లు విలువైన బంగారాన్ని చోరీ చేసినట్లు పోలీసులె తెలిపారు. దొంగలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని, ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగిందని కాన్పూర్ పోలీసు కమిషనర్ బిపి జోగ్‌దండ్ శనివారం తెలిపారు. నగరంలో మూడు హత్యలు జరిగిన రోజే ఈ చోరీ జరిగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News