Thursday, January 9, 2025

గుప్త నిధుల కోసం తవ్వకాలు

- Advertisement -
- Advertisement -

వంగూరు ః నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి పొలంలో చిన్న బురుజు దగ్గర పూజలు చేసి ప్రొక్లెన్ సహాయంతో తవ్వకాలు జరిపారని, ఈ విషయంపై శుక్రవారం స్థానిక -పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రైతు నరసింహా రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News