Monday, December 23, 2024

మల్లంపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

- Advertisement -
- Advertisement -

మల్హర్: భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం మల్లంపల్లి గ్రామంలోని రాజులకోట అనే ప్రదేశంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రోక్‌లైన్‌తో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పూజలు నిర్వహించి, సుమారు 9ఫీట్ల లోతు, 10ఫీట్ల వెడల్పుతో తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపిన వారికి నిధులు దొరికి ఉంటాయని గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తే విషయం పూర్థిగా తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News