- Advertisement -
సూచనలను కోరిన నీతి ఆయోగ్
న్యూఢిల్లీ : డిజిటల్ బ్యాంక్‌లను ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ డిజిటల్ బ్యాంక్‌ను రూపొందించాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై డిసెంబర్ 31 వరకు ప్రజలందరి నుండి నీతి ఆయోగ్ సూచనలు కోరింది. డిజిటల్ బ్యాంక్ కింద బ్యాంక్ బ్రాంచ్‌లు ఉండవు, అయితే ఈ బ్యాంక్ పూర్తిగా సాంకేతికత ఆధారితమైన వర్చువల్ మార్గంలో పనిచేస్తుంది.
- Advertisement -