Monday, December 23, 2024

గోల్ఫ్‌లో దీక్ష డాగర్‌కు పసిడి

- Advertisement -
- Advertisement -

బధిరుల ఒలింపిక్స్

Diksha won gold medal in Olympics

న్యూఢిల్లీ: బ్రెజిల్ వేదికగా జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్ (డెఫిలింపిక్స్)లో భారత గోల్ఫర్ దీక్ష డాగర్ స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల విభాగం ఫైనల్లో దీక్ష 54 తడాతో అమెరికాకు చెందిన యాష్లిన్ గ్రేస్‌ను ఓడించింది. ప్రతికూల వాతావరణంలోనూ దీక్ష పూర్తి ఏకాగ్రతను కనబరిచింది. ప్రత్యర్థికి దీటైన జవాబిస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో స్వర్ణం గెలిచి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. కాగా, డెఫిలింపిక్స్‌లో దీక్షకు ఇది రెండో పతకం కావడం విశేషం. గతంలో 2017లో కూడా దీక్ష రజతం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News